Sada Nannu

演唱:charulatha mani、Mickey J. Meyer、Sirivennela Sitarama Sastry
సదా నన్ను నడిపే నీ చేలిమే
పూ దారై నిలిచే...
ప్రతి మలుపు ఇక పై స్వాగతంమై నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా
ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే
కాలం నర్తిచద నీతో జతై
నదికి వరదల్లె
మదికి పరవల్లై
బేరుకు ఎప్పుడు వదిలిందో
చురుకు ఎప్పుడు పేరిగిందో
తలుపు తొలి జల్లై
తనువు హరివిల్లై వయస్సు ఎప్పుడు కడిలిందో
సొగసు ఎప్పుడు మేరిసిందో
గమనించే లోగా
గమకించే రాగానా ఏదో ఎలా లోన మోగేనా
కాలం నర్తిచద నీతో జతై
ప్రాణం సుమించదా! నీ కోసమై
కాలం నర్తిచద నీతో జతై
...(ముగింపు)...

你可能喜欢